సాహిత్యాభిమానులు శ్రీశ్రీగా పిలుచుకొనే శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి.. వీరిద్దరూ ఆధునిక కవుల్లో ప్రసిద్ధి చెందినవారు. వీరివి విభిన్న దృక్పథాలు. ఒకరిది భావ కవిత్వం కాగా, మరొకరిది అభ్�
ఒకమారు విశ్వనాథ సత్యనారాయణగారు విశాఖపట్టణం వచ్చారు. అప్పుడే కొత్తగా ప్లీడరీ ప్రాక్టీసు పెట్టిన మిత్రుడు కాళూరి నరసింగరావు తన ఇంటికి విశ్వనాథవారిని భోజనానికి పిలిచాడు. కాళూరికీ నాకూ ఆరాధ్యదైవమైన విశ్�