మండలంలోని గుడిపేట శివారులో నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు క్రస్ట్ లెవ ల్ 148 మీటర్లకు గాను 143.93కి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.17
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇండ్లు, భూములు కోల్పోయి నిరాశ్రయులైన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. వారం రోజు�