ఎల్లంపల్లికి వరద తాకిడి
మండలంలోని గుడిపేట శివారులో నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు క్రస్ట్ లెవ ల్ 148 మీటర్లకు గాను 143.93కి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 కాగా 12.1308 టీఎంసీలకు చేరింది.
హాజీపూర్, జూలై 23 : మండలంలోని గుడిపేట శివారులో నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు క్రస్ట్ లెవ ల్ 148 మీటర్లకు గాను 143.93కి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 కాగా 12.1308 టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 11229 క్యూ సెక్కుల వరద వచ్చి ప్రాజెక్టులో చేరుతుండగా హైదరాబాద్ తాగునీటికి 331 క్యూ సెక్కుల నీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

