Srinivas Reddy | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వీరిద్దరూ కలిసి స్వామివారి దివ్య దర్శనంలో పాల్గొన్నారు.
ముషీరాబాద్ : రాంనగర్ డివిజన్ హరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. నాయ�