బీచ్ వాలీబాల్లో రాణిస్తున్న ఐశ్వర్య, శ్రీకృతి జాతీయ చాంపియన్షిప్లో స్వర్ణం కైవసం ముగ్గురు ఆడపిల్లలే కావడంతో పోషణ భారమని భావించిన తల్లిదండ్రులు.. ఒకానొక దశలో చిన్న కూతురిని అమ్మేయాలనుకున్నారు!చివర�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల జరిగిన ఆల్ఇండియా బీచ్ వాలీబాల్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు శ్రీకృతి, ఐశ్వర్యను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి శని�