Home
Sports
Srikriti And Aishwarya Are The Telangana Players Who Won Gold Medals In Beach Volleyball Competitions
శ్రీకృతి, ఐశ్వర్యకు మంత్రుల అభినందన
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల జరిగిన ఆల్ఇండియా బీచ్ వాలీబాల్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు శ్రీకృతి, ఐశ్వర్యను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం అభినందించారు. చెన్నై వేదికగా జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో సత్తాచాటిన ఈ ఇద్దరు.. బ్యాంకాక్‌లో జరుగనున్న అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యారు. జాతీయ టోర్నీలో సత్తాచాటిన యువ కెరటాలు.. అంతర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప జేయాలని మంత్రులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి హరికృష్ణ, తెలంగాణ బీచ్ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు రమేశ్‌బాబు, కార్యదర్శి హనుమంతురెడ్డి, కోచ్ అన్వర్, సుదర్శన్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

