Soothravakyam | మలయాళం నుంచి వచ్చిన 'సూత్రవాక్యం' చిత్రం ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కాండ్రేగుల వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
అరవింద్ కృష్ణ, అషు రెడ్డి ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్'. సుకు పూర్వజ్ దర్శకుడు. శ్రీకాంత్ కండ్రేగుల నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రీటీజర్ను విడుదల చేసింది చిత్రబృందం.