ప్రముఖ నటుడు అల్లు అర్జున్ బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులని, వారికి ఏ ఏజెన్సీతో సంబంధం లేదని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీకాంత్ జాదవ్ అన్నారు.
ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ ఫైనల్కు దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి సెమీస్లో మాజీ చాంపియన్ పట్నా 38-27 తేడాతో యూపీ యోధాపై అద్