శ్రీకాంత్ గుర్రం, ప్రియాంకశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘తంతిరం’. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించారు. సినిమా బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రుగుల నిర్మించారు.
శ్రీకాంత్ గుర్రం, బుజ్జి జంటగా రూపొందుతున్న చిత్రం ‘నిన్నే చూస్తు’. కే.గోవర్దనరావు దర్శకుడు. పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మాత. సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ఆడియోను సంగీత దర్శకుడు మణిశ�