సస్పెన్స్ థ్రిల్లర్ ‘తంతిరం’
శ్రీకాంత్ గుర్రం, ప్రియాంకశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘తంతిరం’. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించారు. సినిమా బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రుగుల నిర్మించారు.
శ్రీకాంత్ గుర్రం, ప్రియాంకశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘తంతిరం’. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించారు. సినిమా బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రుగుల నిర్మించారు. ఈ నెల 13న విడుదల కానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడుకున్న కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. కథలోని మలుపులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి’ అన్నారు. అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

