తెలుగు నూతన సంవత్సం ఉగాది పర్వదిన వేడుకలను ఆదివారం సంబురంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మామిడి, వేప తోరణాలు కట్టి ఆలయాలతోపాటు ప్రతి ఇంట్లోనూ వేడుకలు జరుపుకొన్నార�
మండలంలోని లక్ష్మీపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తెలుగు సంవత్సర శ్రీవిశ్వావసు నామ ఉగాది వేడుకలను విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక, జెడ్పీహెచ్ఎస్ ఆవరణల్లో సరస్వతి దేవి చిత్ర