భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. భద్రాచలం వెళ్లలేని భక్తులు కోరుకున్న ప్రాంతానికి ప్యాకెట్లను ఇచ్చేలా చర్చలు చేపట్టింది.
ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో అధికారులు, అర్చకులు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో దమ్మక్క సేవా యాత్ర నిర్వహిస్తారు. దీనిలో భాగంగా సోమవారం దేవస�