Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇద్దరు కుమారులు కాళ భైరవ, శ్రీ సింహ
‘మనం కుటుంబ సభ్యుల్లా భావించే వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఈ వేడుకలో నేను అలానే ఫీలవుతున్నా. గత ఇరవై ఏళ్లుగా కీరవాణి, జక్కన్న కుటుంబాలను దేవుడిచ్చిన కుటుంబాలుగా భావిస్తాను’ అన్నారు ఎన్టీఆర్. ఆ