సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆనంద నిలయం ఆవరణలో ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవని దవాఖానలో పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందిస్తామని ట్రస్ట్�
దేశ విదేశాల్లోని నిరుపేదలకు విద్య, వైద్యసేవలు అందిస్తున్న ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' తెలంగాణలోనూ తన సేవలను అందిస్తున్నది. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం