అనువాద చిత్రాల మాటల రచయిత శ్రీరామకృష్ణ(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే రామకృష్ణను చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి హఠాత్తుగా గుండె�
Sri Ramakrishna | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ దవాఖానలో తుదిశ్వాస విడిచారు.