తెలుగు ప్రజలు గర్వించదగిన వాగ్గేయకారుడు.. భక్తాగ్రేసరుడు శ్రీరామదాసు(కంచెర్ల గోపన్న) అని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్ కొనియాడారు. శ్రీరామదాసు స్వస్థలమైన ఖమ్మం జిల్లాలోని �
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని రూ.కోటి ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు.