ఆలయాల నిర్మాణం అందరూ చేస్తారని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సైతం యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని, కానీ బీజేపీ మాత్రం అయోధ్యలో రామమందిరం నిర్మించి ఓట్లను దండుకోవాలని చూస్తున్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్�
సికింద్రాబాద్లోని ఆలయాల్లో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలను మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, మేకల సారంగపాణి,నాయకుడు భాస్కర్గిరి ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు.