‘తొలి సినిమాతోనే కథానాయకుడిగా ప్రేక్షకుల మెప్పును పొందడం ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వులను పంచే ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ఇదని సినిమా చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు’ అని అన్నారు అశోక్ గల్లా. ఆయన కథానాయకు
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మాత. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా టైటిల