కోరిన భక్తుల కొంగు బంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మ క్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం. వేములవాడ రాజన్నను కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రాంత ప్రజలే కాకుండా, దక్షిణ భారతదేశ ప్రజలంత
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. కార్తిక మాసం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించి, పవిత్ర స్నానాలు ఆచరించ�