ఇప్పటికే చిరు వ్యాపారాలతో ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్త్రీ నిధి రుణాలు ఇచ్చి వారి జీవనోపాధిని మెరుగు
బోయే మూడు నెలల్లో తెలంగాణలోని పల్లెలు సోలార్ వెలుగులతో తళుకులీననున్నాయి. ఇప్పటివరకూ పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఇక పల్లెల్లో ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో 10 వేల సోలార్ యూనిట్ల ఏ