పెద్దపల్లి మండలం రాగినేడులో వెలసిన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దేవాలయంలో మహా శివరాత్రి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తన స్వగ్రామం రాగినేడు గ్రామంలో నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవానికి రావాలని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మ�