Somanath | సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని (Sri Chengalamma Parameshwari temple) ఇస్రో చైర్మన్ (ISRO Chairman) ఎస్ సోమనాథ్ (S Somanath ) సందర్శించారు. శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూ