సాధారణంగా మనం చేసుకునే పండుగలన్నీ విందులతో, వినోదాలతో నిండి ఉంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా శివరాత్రి జరుగుతుంది. ఈ పర్వదినాన్ని పూర్తిగా ఉపవాసంతో జరుపుకొంటాం.
హైం దవ ఆధ్యాత్మిక విధానంలో కనిపించే ప్రతి దైవ ప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకలుగానే ఉంటాయి. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే.