విభిన్న కథలను ఎంచుకుంటూ తన నాచ్యురల్ యాక్టింగ్తో ప్రేక్షకులను అకట్టుకుంటాడు నాని. ఏడాదికి రెండు సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం 'దసరా'.
న్యాచురల్ స్టార్ హీరో నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ ను కంప్లీట్ చేసి తన నెక్ట్స్ మూవీ అంటే సుందరానికి సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు వీడియో ద్వ