సాధారణంగా కూరల్లో మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకులను వేస్తుంటాం. వీటిని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతేకాదు, ఈ ఆకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
ఉల్లిగడ్డలు వివిధ వంటకాలకు రుచిని ఇవ్వడంతో పాటు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) అందిస్తాయి. రెడ్ ఆనియన్స్తో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ వాడకం కూడా ఇటీవల పెరిగింది. ఆసియన్ వంటకాల్లో స్పింగ్ ఆ�