ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రన్ నిర్వహించారు.
ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించడంలో విశేష కృషి, సహకారం అందిస్తున్నందుకు గాను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ప్రతిష్టాత్మక ‘ఫుట్బాల్ ప్రోత్సాహక అవార్డు’ దక్కింది.
తెలంగాణలో చారిత్రక చిహ్నాల మార్పు కొనసాగుతున్నది. చారిత్రక వారసత్వానికి ప్రతిబింబంగా భావించే కాకతీయుల కళాతోరణాన్ని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.