ప్రపంచం.. మనం ఎలా భావిస్తే అలా కనిపిస్తుంది. మంచిగా ఊహించుకుంటే గొప్పగా ఉంటుంది. చెడ్డగా ఆలోచిస్తే భీతిగొల్పుతుంది. దీన్నే ‘యద్భావం తద్భవతి’ అని పేర్కొంటారు. ఆర్.సి. కృష్ణస్వామిరాజు ఆధ్యాత్మిక కథల సంకలన�
ఒక గ్రామంలో రెండు వీధులు ఉండేవి. మధ్యలో ఓ చిన్న నీటి కొలను ఉండేది. దాని ముందు శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటుంది. ఆ రెండు వీధుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఎప్పుడో కానీ, ఆ విగ్రహానికి పూజలు చేసేవారు కాదు. ఈ విషయం ఆనోటా �