సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 38వ డివిజన్లో కార్పొరేటర్ బైరబోయిన ఉమ అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించారు.
రామేశ్వరం : తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలకు మద్దతుగా నిలవాలని ఆ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు ఎస్ వేదాంతం కోరారు. బుధవారం ఆయన రామేశ్వరంలో మీడియాతో మాట్లాడారు. ర