Rainbow Hospital | స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్న 10 నెలల పాపకు సికింద్రాబాద్లోని ‘రెయిన్బో’ హాస్పిటల్ వైద్యులు ప్ర పంచంలోనే అత్యంత ఖరీదైన జన్యు చికిత్సను విజయవంతం�
అన్నిటికంటే కమ్మనైంది కడుపు తీపి. అష్టకష్టాలు పడైనా సరే, పిల్లలను పోషించుకుంటారు తల్లిదండ్రులు. ఆ పసిపాపలకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినాకన్న మనసు తల్లడిల్లిపోతుంది.