TTE Throws Passenger Out Of Train | కదులుతున్న రైలు నుంచి ఒక ప్రయాణికుడ్ని టీటీఈ బయటకు తోసేశాడు. (TTE Throws Passenger Out Of Train ) దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.