రైలు కిందపడి అధికారి బలవన్మరణం
దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
ముంబై : దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. రైల్వే ప్లాట్‌ఫాంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి.
ఈ వీడియోలో అధికారి ప్లాట్‌ఫాంపై లోకల్ ట్రైన్ కోసం వేచిచూస్తూ నిలబడటం కనిపించింది. ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా ప్రయాణీకులు చూస్తుండగానే ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాంపై నుంచి కిందకు దూకిన అధికారి ట్రాక్స్‌పై పడుకుండటం కనిపించింది.
అతడి శరీరంపై నుంచి రైలు దూసుకెళ్లడంతో క్షణాల్లో విగతజీవిగా మారాడు. పనిలో ఒత్తిళ్ల కారణంగా ఇన్స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడలేదని పశ్చిమ రైల్వేల పీఆర్ఓ పేర్కొన్నారు. విల్లేపార్లే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

