Home
specs
specs
-
"Xiaomi 17T | షావోమీ నుంచి షావోమీ 17టీ ఫోన్ విడుదల.. బెస్ట్ కెమెరా, పవర్ఫుల్ బ్యాటరీ.. పూర్తి ఫీచర్లు, ధర ఇవే"
4 months agoXiaomi 17T : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి షావోమీ 17టీ పేరుతో స్మార్ట్‌ఫోన్ ఇటీవల ఇండియాలో విడుదలైంది. దాదాపు ఫ్లాగ్షిప్ ఫీచర్లతో, కాస్త అందుబాటు ధరలోనే ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పటికే సేల్‌లో అందుబాటులోకి వచ్చ�"Motorola Edge 70 Pro plus | మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్ విడుదల.. ప్రీమియం సెగ్మెంట్లో అదిరే ఫీచర్లు"
4 months agoMotorola Edge 70 Pro plus : మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్‌లో వచ్చే ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సిరీస్‌లో తాజాగా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో ఒక ప్రీమియం రేంజ్ ఫోన్‌ను మోటోరోలా విడుదల చేసింది."OnePlus Nord CE | వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్ ఫోన్లు విడుదల.. ధరలు, ఫీచర్ల వివరాలివి"
5 months agoOnePlus Nord CE : వన్‌ప్లస్ సంస్థ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్లలో నార్డ్ సిరీస్ ఫోన్లు సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సంస్థ నుంచి నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్ అనే రెండు ఫోన్లు ఇండియాలో విడుదలయ్యాయి."OnePlus Pad 4 | వన్‌ప్లస్ ప్యాడ్ 4 పేరుతో ట్యాబ్లెట్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్.. ధర, ఫీచర్ల వివరాలు"
5 months agoOnePlus Pad 4 : వన్‌ప్లస్ సంస్థ నుంచి వన్‌ప్లస్ ప్యాడ్ 4 పేరుతో కొత్త ట్యాబ్లెట్ విడుదలైంది. ఇది ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్. వివిధ టాస్కులు, వర్క్ లోడ్లు సులభంగా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది."Tecno Spark 50 5G | టెక్నో నుంచి స్పార్క్ 50 5జీ ఫోన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివి"
7 months agoTecno Spark 50 5G : హాంకాంగ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో, ఇండియాలో తాజాగా కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. టెక్నో స్పార్క్ 50 పేరుతో 5జీ ఫోన్‌ను విడుదల చేసింది."Redmi 15A | రెడ్మి 15ఏ 5జీ ఫోన్ విడుదల.. ధర బడ్జెట్లోనే.. కీలక ఫీచర్లివి"
7 months agoRedmi 15A : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రెడ్మి తాజాగా రెడ్మి 15ఏ పేరుతో 5జీ ఫోన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో రెడ్మి 15 సిరీస్ మంచి విజయం సాధించింది."Realme Narzo Power 5G | 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మి నుంచి నార్జో పవర్ 5జీ ఫోన్ విడుదల"
7 months agoRealme Narzo Power 5G : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ తాజాగా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్జో పవర్ 5జీ పేరుతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉన్న ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది.తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?







