Motorola Edge 70 Pro plus | మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్ విడుదల.. ప్రీమియం సెగ్మెంట్లో అదిరే ఫీచర్లు
Motorola Edge 70 Pro plus : మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో వచ్చే ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సిరీస్లో తాజాగా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో ఒక ప్రీమియం రేంజ్ ఫోన్ను మోటోరోలా విడుదల చేసింది.
Motorola Edge 70 Pro plus : మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో వచ్చే ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సిరీస్లో తాజాగా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో ఒక ప్రీమియం రేంజ్ ఫోన్ను మోటోరోలా విడుదల చేసింది. పవర్ ఫుల్ బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇప్పటికే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్కార్ట్తోపాటు మోటోరోలా వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లోని ఫీచర్లు ఇవి.
6.5 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ+ ఎక్స్ట్రీమ్ అమోలెడ్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హలో యూఐ, మూడేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, 6,500 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ టర్బో ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, సోనీ ఎల్వైటీ 710తో కూడిన 50 ఎంపీ మెయిన్ కెమెరా+50 ఎంపీ టెలీఫొటో కెమెరా+50ఎంపీ అల్ట్రావైడ్ మ్యాక్రో కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యురబిలిటీ, డాల్మీ అట్మాస్, హైహెచ్డీ స్పీకర్స్, 12జీబీ+256జీబీ. ధర రూ.47,999. వివిధ కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

