Xiaomi 17T | షావోమీ నుంచి షావోమీ 17టీ ఫోన్ విడుదల.. బెస్ట్ కెమెరా, పవర్ఫుల్ బ్యాటరీ.. పూర్తి ఫీచర్లు, ధర ఇవే
Xiaomi 17T : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి షావోమీ 17టీ పేరుతో స్మార్ట్ఫోన్ ఇటీవల ఇండియాలో విడుదలైంది. దాదాపు ఫ్లాగ్షిప్ ఫీచర్లతో, కాస్త అందుబాటు ధరలోనే ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పటికే సేల్లో అందుబాటులోకి వచ్చింది. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాలిటీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి
Xiaomi 17T : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి షావోమీ 17టీ పేరుతో స్మార్ట్ఫోన్ ఇటీవల ఇండియాలో విడుదలైంది. దాదాపు ఫ్లాగ్షిప్ ఫీచర్లతో, కాస్త అందుబాటు ధరలోనే ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పటికే సేల్లో అందుబాటులోకి వచ్చింది. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాలిటీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.
షావోమీ వెబ్సైట్, అమెజాన్, రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కొంటే ఏడాదిలోపు 60 శాతం బైబ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది కంపెనీ. ఈ ఫోన్ కొంటే 4 నెలల స్టాటిఫై ప్రీమియం, 3 నెలల యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ ఏఐ వంటివి ఉచితంగా పొందవచ్చు. వివిధ కార్డులపై డిస్కౌంట్తోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.59 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 3,500 నిట్స్ పీక్బ్రైట్నెస్, 120 హెర్జ్ రిఫ్రెష్రేట్, మీడియాటెక్ డిమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్ఓఎస్ 3, 50 ఎంపీ లైట్ ఫ్యుజియన్ 800 మెయిన్ కెమెరా+50ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా+12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ, బ్లూటూత్ 6.0, వైఫై 7, ఐపీ68 రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.59,999/రూ.64,999.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- India
- Launch
- specs
- Xiaomi 17T
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

