OnePlus Nord CE | వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్ ఫోన్లు విడుదల.. ధరలు, ఫీచర్ల వివరాలివి
OnePlus Nord CE : వన్‌ప్లస్ సంస్థ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్లలో నార్డ్ సిరీస్ ఫోన్లు సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సంస్థ నుంచి నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్ అనే రెండు ఫోన్లు ఇండియాలో విడుదలయ్యాయి.
OnePlus Nord CE : వన్‌ప్లస్ సంస్థ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్లలో నార్డ్ సిరీస్ ఫోన్లు సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సంస్థ నుంచి నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్ అనే రెండు ఫోన్లు ఇండియాలో విడుదలయ్యాయి. హెవీ రిఫ్రెష్‌రేట్ ఉన్న డిస్ప్లే, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇవి రెండూ మీడియం బడ్జెట్ రేంజ్ ఫోన్లు. వీటిని అమెజాన్, వన్‌ప్లస్ యాప్‌లలో కొనుగోలు చేయవచ్చు. వీటికి సంబంధించిన కీలక ఫీచర్లివి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6
6.78 అంగుళాల 1.5కే డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 3,200 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, క్వాల్కామ్స్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేసన్ 4 చిప్సెట్, 50 ఎంపీ రేర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో సపోర్టింగ్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆక్సిజెన్ ఓఎస్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 22 వాట్స్ రివర్స్ ఛార్జింగ్, ఐపీ 68, ఐపీ69, ఐపీ 69కే రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. ఫ్రెష్ బ్లూ, లూనార్ పర్ల్, పిచ్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం. ధరలు వేరియెంట్‌ను బట్టి సుమారు రూ.29,999/రూ.32,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్
6.72 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, 120 హెర్జ్ అడాప్టివ్ రిఫ్రెష్‌రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7,400 అపెక్స్ చిప్సెట్, యూఎఫ్ఎస్ 3.1, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా విత్ 4కే వీడియో రికార్డింగ్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 8 ఎంపీ సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆక్సిజెన్ ఓఎస్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. వివిడ్ మింట్, హైపర్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం. ధరలు వేరియెంట్‌ను బట్టి సుమారు రూ.20,999/రూ.22,999/రూ.25,999
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

