Tecno Spark 50 5G | టెక్నో నుంచి స్పార్క్ 50 5జీ ఫోన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివి
Tecno Spark 50 5G : హాంకాంగ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో, ఇండియాలో తాజాగా కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. టెక్నో స్పార్క్ 50 పేరుతో 5జీ ఫోన్‌ను విడుదల చేసింది.
Tecno Spark 50 5G : హాంకాంగ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో, ఇండియాలో తాజాగా కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. టెక్నో స్పార్క్ 50 పేరుతో 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన స్పార్క్ 40 5జీ ఫోన్‌కు అప్డేటెడ్ వెర్షన్. ఏప్రిల్ 3 నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌లో ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ఈ 5జీ ఫోన్లోని ఫీచర్లు, ధరల వివరాలివి.
6.78 అంగుళాల హెచ్డి+ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డిమెన్సిటీ 6400 చిప్సెట్, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ అప్ టు 2టీబీ, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైఓఎస్ 16, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ 64 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఫాంటసీ పర్పుల్, మింట్ గ్రీన్, ఇంక్ బ్లాక్, షాంపేన్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. ధర వేరియెంట్‌ను బట్టి రూ.16,999 / రూ.18,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- India
- price
- specs
- Tecno Spark 50 5G
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

