దసరా, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మాల్దా నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో బెలగావి-భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు ఈ ప్రత్యేక రైళ్�