పీజీఈసెట్ ప్రత్యేక విడతలో మరో 1,390 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 1,825 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 1,390 సీట్లు భర్తీ చేసినట్టు అడ్మిషన్స్ కన్వీనర్ పీ రమేశ్‌బాబు తెలిపారు.
DOST | డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానున్నది.