హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పీజీఈసెట్ ప్రత్యేక విడతలో మరో 1,390 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 1,825 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 1,390 సీట్లు భర్తీ చేసినట్టు అడ్మిషన్స్ కన్వీనర్ పీ రమేశ్‌బాబు తెలిపారు.
సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల19లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించారు.