రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.
Special grade collector | రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.