నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం
Special grade collector | రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్ మోతీలాల్‌ను నాగర్‌కర్నూల్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.
అదేవిధంగా హోంశాఖలో పనిచేస్తున్న కే అనిల్ కుమార్‌ను మహబూబ్‌నగర్ ఆర్డీవోగా నియమించారు. ఆందోళ్ ఆర్డీవోగా ఉన్న వీ విక్టర్‌ను హెచ్ఎండీఏలో డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఇక నిర్మల్ ఆర్డీవోగా పనిచేస్తున్న రమేష్ రాథోడ్‌ను ఆదిలాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తున్న జే రాజేశ్వర్‌ను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

