స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్'. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్'. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.