తల ఎత్తుకునే ఫలితం ఇస్తాం
విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్'. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.
విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకులు హరీశ్‌శంకర్, మారుతి, పీపుల్ మీడియా టీజీ విశ్వప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సినిమా ఘన విజయం సాధించాలని శుభాశీస్సులు అందించారు. ‘జీవించడం వేరు. బతకడం వేరు. అందరూ బతుకుతారు. కొందరే జీవిస్తారు. నాకు జీవించాలని ఉంది. అందుకే ఈ సినిమా తీశాను. నన్నునేను నమ్మి ఆత్మైస్థెర్యంతో ఈ సినిమా చేశా. ఈ ఆరేళ్ల ప్రయాణంలో చాలా కష్టాలు పడ్డాను. తల ఎత్తుకునే ఫలితం ఇస్తానని నమ్ముతున్నాను. నటీనటుల పరంగానే కాదు, సాంకేతికంగా కూడా అద్భుతంగా ఉంటుందీ సినిమా’ అని విక్రాంత్ అన్నారు. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని, కచ్చితంగా విజయం సాధిస్తామని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

