స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గతేడాది చాలా టోర్నీలకు దూరమైన నాదల్ వచ్చి రావడంతోనే సత్తాచాటాడు.
వచ్చే వారం నుంచి మొదలవుతున్న మాడ్రిడ్ ఓపెన్‌కు స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ దూరమయ్యాడు. గాయం కారణంగా గత జనవరి నుంచి నాదల్ టోర్నీల్లో పాల్గొనలేకపోతున్నాడు.