మాడ్రిడ్ ఓపెన్‌కు నాదల్ దూరం
వచ్చే వారం నుంచి మొదలవుతున్న మాడ్రిడ్ ఓపెన్‌కు స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ దూరమయ్యాడు. గాయం కారణంగా గత జనవరి నుంచి నాదల్ టోర్నీల్లో పాల్గొనలేకపోతున్నాడు.
మాడ్రిడ్: వచ్చే వారం నుంచి మొదలవుతున్న మాడ్రిడ్ ఓపెన్‌కు స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ దూరమయ్యాడు. గాయం కారణంగా గత జనవరి నుంచి నాదల్ టోర్నీల్లో పాల్గొనలేకపోతున్నాడు. ఇండియన్ వెల్స్, మియామి, మాంటెకార్లో, బార్సిలోనా టోర్నీల్లో నాదల్ ఆడలేకపోయాడు.
గాయం నుంచి తేరుకోవడానికి అనుకున్న దానికంటే మరింత సమయం పట్టే అవకాశముండటంతో మాడ్రిడ్ ఆడలేకపోతున్నానని నాదల్ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తన కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న ఈ స్పెయిన్ బుల్ మాడ్రిడ్ టోర్నీలో ఐదు సార్లు విజేతగా నిలిచాడు. ఇదిలా ఉంటే మే 28 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ నాటికి నాదల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

