YS Jagan | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెండు ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్రోకు అభినందనలు తెలిపారు.
సరికొత్త అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. రెండు శాటిలైట్స్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టడమేగాక, ఆ రెండింటినీ కలుపుతూ(డాకింగ్), విడగొడుతూ(అన్‌డాకింగ్) ‘స్పేస్ డాకింగ్' అనే ప్రక్రియను ఇస్రో ప్రదర్శి�