పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బారంబావి శివా లయం వద్ద ఎస్పీ వెంకటేశ్వర్లు, అఖిల పక్ష నాయకులు విజ య్సాగర్, నాగూరావునామాజీ తదితరులతో కలిసి పూజా కార్య�
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని గురుకుంటకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు వెంకట్రాంరెడ్డి ఇటీవల మృతి చెందారు.