వలసల జిల్లాలో ఎన్నో ఏం డ్ల కల సాకారమవుతున్నదని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహాగౌడ్, ఐటీ కారిడార్ జో నల్ కార్యదర్శి రవిక�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతి