పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
యువకుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ గంజాయి విక్రయదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పూడూరు మండలం చంగముల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా త