రూ. 33 లక్షల విలువ చేసే సిగరేట్ ప్యాకెట్ల చోరీ జరిగిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ..
నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్య లు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేరొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆసిఫాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించార�